Tadipatri: తాడిపత్రి మున్సిపల్ పోలింగ్ 11 గంటలకు 32.75% ఓటింగ్!
Tadipatri: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటలకు 32.75 శాతం పోలింగ్ నమోదు. 87,641 మంది ఓటర్లలో 28,703 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారుల వెల్లడి.
Tadipatri: తాడిపత్రి మున్సిపల్ పోలింగ్ 11 గంటలకు 32.75% ఓటింగ్!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ శాతం ఉదయం 11 గంటల సమయానికి 32.75 % ఓటింగ్ నమోదు .మొత్తం ఓటర్లు 87,641. తాడపత్రి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 48 ,పోలైన ఓట్లు 28703 పోలింగ్ శాతం 32.75 % అయినట్టు ఎలక్షన్ అథారిటీ ఆఫీసర్ మున్సిపాలిటీ కమిషనర్ శివరామ కృష్ణ వెల్లడించారు.




