Kadiri: కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట దంపతులు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఆయన సతీమణి యశోదాదేవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 25వ వార్డు బూత్‌లో ఓటు.
Kadiri: కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట దంపతులు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆయన సతీమణి యశోదాదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే దంపతులు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి తరలి వెళ్లారు. కదిరి పట్టణంలోని 25వ వార్డు అమృతవల్లి పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.




