Hindupur: హిందూపురం MPP అభ్యర్థిగా మంజునాథ్ ప్రకటన!

Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల ఎంపీపీ అభ్యర్థిగా మంజునాథ్‌ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు MS రాజు ప్రకటించారు.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 22 Oct 2026 1:27 PM IST
Hindupur
X

Hindupur: హిందూపురం MPP అభ్యర్థిగా మంజునాథ్ ప్రకటన!

Hindupur: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా మంజునాథ్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ప్రకటించారు.

హిందూపురం మండలంలో కగ్గళ్ళు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి మంజునాథ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీకి విధేయుడుగా ఉంటూ పులకుంట గ్రామ సర్పంచ్ గా పనిచేసి నాకు మంచి గుర్తింపు రావడంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంపీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో కృతజ్ఞతలుగా ఉంటానని తెలిపారు

అదే విధంగా మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా, మంజునాథ్ తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా సమర్పించారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR