Lepakshi: లేపాక్షి జడ్పీటీసీగా మల్లన్నగారి చంద్రకళ నామినేషన్!
Lepakshi: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో లేపాక్షి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా మల్లన్నగారి చంద్రకళ పుట్టపర్తి కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు.
Lepakshi: లేపాక్షి జడ్పీటీసీగా మల్లన్నగారి చంద్రకళ నామినేషన్!
లేపాక్షి: స్థానిక ఎన్నికల్లో భాగంగా లేపాక్షి మండల జడ్పిటిసి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో గురువారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి పుట్టపర్తి లోని కలెక్టర్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సహాయ సహకారాలతో లేపాక్షి కి చెందిన టిడిపి అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్ భార్య మల్లన్న గారి చంద్రకళ తన అభ్యర్థత్వానికి నామినేషన్ దాఖలు చేశారు.
ఉదయాన్నే లేపాక్షి నుండి టిడిపి కార్యకర్తలు నాయకుల సంవత్సరంలో బయలుదేరిన అభ్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి వ్యక్తిగత సహాయకులు డాక్టర్ సురేంద్రబాబు గారి సహాయ సహకారాలతో ముందుకెళ్లారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




