Kadiri: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి 12 రోజుల జైలు శిక్ష
Kadiri: కదిరిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 12 రోజుల జైలు శిక్ష విధించారు.
Kadiri: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి 12 రోజుల జైలు శిక్ష
కదిరి: సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ సూచనల మేరకు, కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో, కదిరి టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు బాబ్జాన్ మరియు ధనుంజయ రెడ్డిల సహకారంతో కదిరి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు 2వ క్లాస్ మేజిస్ట్రేట్ వారి వద్దకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒకరిని హాజరుపరచగా, అతనికి 12 రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది.




