Kadiri: కదిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్!
Kadiri: కదిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలించిన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, పోలీసులకు దిశా నిర్దేశం.
Kadiri: కదిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్!
Kadiri: కదిరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. ఓటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఓటింగ్ సరళిని అధికారులకు అడిగి తెలుసుకున్నారు.
ఓటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశించారు.




