Kadiri: కదిరి 7వ వార్డులో బిజెపి అభ్యర్థి తలుపుల గంగాధర్ ఎన్నికల ప్రచారం!

Kadiri: కదిరి 7వ వార్డు కూటమి బిజెపి అభ్యర్థి తలుపుల గంగాధర్ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఎమ్మెస్ పార్థసారథికి ధన్యవాదాలు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 23 Oct 2026 10:44 PM IST
Kadiri
X

Kadiri: కదిరి 7వ వార్డులో బిజెపి అభ్యర్థి తలుపుల గంగాధర్ ఎన్నికల ప్రచారం!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ లోని 7వ వార్డు కూటమి అభ్యర్థి బిజెపి నాయకులు తలుపుల గంగాధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తోపాటు మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు ఎంఎస్ పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో తనతో పాటు టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థి అర్షియా బాను గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI