Pamidi: పామిడిలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభం!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవం. పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 14 Oct 2026 12:27 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభం!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ నాగూర్ ఈశ్వర్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి సూరి, వాల్మీకి నాయకులు, పట్టణ ఉపాధ్యక్షుడు తుల్లా బాయ్, జి. కొట్టాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL