Hindupur: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి చైర్మన్ అభ్యర్థి!
Hindupur: హిందూపురం లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పురిడి మంజునాథ్ దర్శించుకున్నారు.
Hindupur: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి చైర్మన్ అభ్యర్థి!
హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పురిడి మంజునాథ్, పాల్గొన్న ఎమ్మెల్యే పిఏలు డాక్టర్ సురేంద్ర, శ్రీనివాసరావు, బాలాజీ తదితరులు.
అనంతరం ఆ ప్రాంతంలో రెండు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారధ్యంలో జరిగిన అభివృద్ధిని అక్కడ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు గుర్తు చేశారు.ఈ సందర్భంగా కూటమి నాయకులను కార్యకర్తలను కలిసి గెలుపుకు కృషి చేయాలని చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ అభ్యర్థించారు.




