Hindupur: హిందూపురం వైస్ చైర్‌పర్సన్ పదవి దళితులకు కేటాయించాలి!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవిని దళితులకు కేటాయించాలని దళిత నాయకులు,న్యాయవాది రవి కుమార్ డిమాండ్. సామాజిక న్యాయం పాటించాలని విజ్ఞప్తి.
Hindupur: హిందూపురం వైస్ చైర్‌పర్సన్ పదవి దళితులకు కేటాయించాలి!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవిని దళితులకు కేటాయించాలనే డిమాండ్ చేసిన దళిత నాయుకులు, నాయవాది రవి కుమార్ . మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దళితులకు ఏ పదవిలో అవకాశం కల్పించలేదన్న వాదన చేసారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గంలో దళితులకు అవకాశం ఇచ్చి, సామాజిక న్యాయం పాటించాలని కోరుతున్నారు.




