Gandlapenta: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం సమిష్టి కృషి
Gandlapenta: గాండ్లపెంటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని జనసేన, బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
Gandlapenta: స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం సమిష్టి కృషి
గాండ్లపెంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టి కృషితో పని చేద్దామని గాండ్లపెంట కూటమి నాయకులు పిలుపునిచ్చారు.
సత్య సాయి జిల్లా గాండ్లపెంట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయిలో కూటమిని బలోపేతం చేస్తూ సమిష్టి కృషితో అభ్యర్థుల గెలుపుకు పాటుపడాలని జనసేన మండల కన్వీనర్ భూక్య రవీంద్ర నాయక్ కూటమి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గాండ్లపెంట బిజెపి మండల కన్వీనర్ అశోక్ కుమార్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.




