Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముందస్తు హౌస్ అరెస్ట్!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు.
Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముందస్తు హౌస్ అరెస్ట్!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి లో హౌస్ అరెస్ట్. ఎల్లనూరు మండలంలో ZPTC ,MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు తో నామినేషన్ వేయించడానికి వెళ్తాడు అన్న సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యలు లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.




