Kadiri: కదిరి మండలంలో దారుణం రౌడీషీటర్ కొడుకును హత్య చేసిన తండ్రి!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం పందులకుంటలో వేధింపులు భరించలేక కొడుకును తండ్రి కొడవలితో నరికి హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 5 Oct 2026 3:10 PM IST
Kadiri
X

Kadiri: కదిరి మండలంలో దారుణం రౌడీషీటర్ కొడుకును హత్య చేసిన తండ్రి!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం పందులకుంటలో దారుణం చోటుచేసుకుంది రౌడీషీటర్ భాను ప్రతాప్ రెడ్డిని తండ్రి రంగారెడ్డి హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును కొడవలితో నరికి చంపాడు తండ్రి రంగారెడ్డి.

కొడుకు వేధింపులు భరించలేక హత్య చేసినట్లు పోలీసుల వెల్లడి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్ రెడ్డి. హత్య అనంతరం పరారైన తండ్రి రంగారెడ్డి. వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కదిరి అప్గ్రేడ్ పోలీసులు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI