Kadiri: వైసీపీకి ధైర్యముంటే కాంగ్రెస్ పేరు వాడకుండా ఓట్లు అడగాలి!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్‌సీపీపై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అల్లాబకష్ తీవ్ర విమర్శలు. ధైర్యముంటే కాంగ్రెస్ పేరు వాడకుండా ఓట్లు అడగాలని సవాల్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 29 Oct 2026 6:33 AM IST
Kadiri
X

Kadiri: వైసీపీకి ధైర్యముంటే కాంగ్రెస్ పేరు వాడకుండా ఓట్లు అడగాలి!

Kadiri: వైసీపీకి సిగ్గు షరం ఉంటే, ధమ్ముంటే కాంగ్రెస్ పార్టీ పేరు వాడకుండా ఓట్లు అడగాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాబకష్.

కదిరి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వార్డు చైర్మన్ అభ్యర్థుల విజయం కోసం వైఎస్సార్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం పై అల్లాబకష్ తీవ్రంగా మండిపడ్డారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI