Tadipatri: కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

Tadipatri: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Oct 2026 7:14 AM IST
Tadipatri
X

Tadipatri: కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

Tadipatri: నేడు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేస్తే అంతు చూస్తా అంటూ బెదిరింపు ధోరణి తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద తాడిపత్రి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు టింకర్ హజీభాషా ఫిర్యాదు మేరకు CR.no.241/2026 us 192,351(2),223 BNS సెక్షన్ల కింద FIR నమోదు చేయడమైనది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్