Sri Sathya Sai: హైకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో కోర్టుల ప్రారంభం!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నూతనంగా మంజూరైన రెండు అదనపు సివిల్ జడ్జి కోర్టులను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్చువల్‌గా ప్రారంభించారు.
Sri Sathya Sai: హైకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో కోర్టుల ప్రారంభం!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నూతనంగా మంజూరైన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ లిసా గిల్ వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ కె. సురేష్ రెడ్డి, జస్టిస్ చల్లా గుణరంజన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
అలాగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు కదిరి బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొత్త కోర్టుల ప్రారంభంతో కదిరి ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.




