Anantapur: మున్సిపల్ ఆఫీస్ వద్ద డ్రోన్లతో పహారా: ఏఎస్పీ అశ్విన్!

Anantapur: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, వార్డు సభ్యుల నామినేషన్ల చివరి రోజు పురపాలక కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Oct 2026 12:02 PM IST
Anantapur
X

Anantapur: మున్సిపల్ ఆఫీస్ వద్ద డ్రోన్లతో పహారా: ఏఎస్పీ అశ్విన్!

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మరియు వార్డ్ నెంబర్ల నామినేషన్ చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా వచ్చే ఆకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మున్సిపల్ ఆఫీస్ ముందు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు.

ASP అశ్విన్ మనదీప్ మాట్లాడుతూ ఈరోజు చివరి రోజు కావడంతో ఎలాంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామని రోజులాగే డ్రోన్లతో ప్రతిష్టమేనా నిగా ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు ఈరోజు మూడు గంటలకి నామినేషన్ ప్రక్రియ టైం అయిపోగానే కమిషనర్ అనౌన్స్మెంట్ తర్వాత గేట్లు మూసేస్తామని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్