Anantapur: అనంతపురం: 33వ డివిజన్లో వైసీపీ ప్రచారం!
Anantapur: అనంతపురం 33వ డివిజన్ వైసీపీ అభ్యర్థి షేక్ దిల్ షాద్ అశోక్ నగర్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
Anantapur: అనంతపురం: 33వ డివిజన్లో వైసీపీ ప్రచారం!
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా 33వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ దిల్ షాద్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతపురంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.అదేవిధంగా వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్‌కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.




