Anantapur: అనంతపురం నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!

Anantapur: అనంతపురం నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచి బ్యాలెట్ బాక్సుల తరలింపు, అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 3 Nov 2026 10:56 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురం నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!

Anantapur: అనంతపురం నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టి, ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM