Amaravati: నేడు జెడ్పీ సీట్ల పంపకాలపై స్పష్టత ఇవ్వనున్న కూటమి అధిష్టానం!
Amaravati: అమరావతిలో జిల్లా పరిషత్ చైర్మన్ సీట్ల పంపకాలపై కూటమి అధిష్టానం ఇవాళ స్పష్టత ఇవ్వనుంది. జనసేనకు 6 లేదా 7 జెడ్పీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.
Amaravati: నేడు జెడ్పీ సీట్ల పంపకాలపై స్పష్టత ఇవ్వనున్న కూటమి అధిష్టానం!
Amaravati: ఇవాళ జిల్లా పరిషత్తు సీట్ల పంపకాల పై రానున్న స్పష్టత. జనసేన కు. 6 లేదా 7 జెడ్పి లు కేటాయించే అవకాశం. 9 జెడ్పి స్థానాల ను అడుగుతూన్న జనసేన. ఎంపీటీసీ జెడ్పిటిసి లపై స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం. కేవలం జెడ్పి స్థానాల వరకు కూటమి అధిష్టానం ఖరారు.
రెబెల్ అభ్యర్థులు ఉంటే నామినేషన్ ఉపసంహరణ బాధ్యత కూడా స్థానిక నేతలు తీసుకోవాలని సూచన. జెడ్పి స్థానాల ఖరారు కు సంబంధించి ఇవాళ మరోసారి సమావేశం. బిజెపి కి జెడ్పి స్థానం కేటాయించాలా వద్దా అనే అంశం పై సందిగ్దత.




