Bhainsa: భైంసా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు అక్కడికక్కడే మృతి!
Bhainsa: భైంసా మండలం మాంజ్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల డెలివరీకి వెళ్లిన భైంసాకు చెందిన సాయి కిరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Bhainsa: భైంసా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు అక్కడికక్కడే మృతి!
Bhainsa: భైంసా పట్టణంలోని గణేష్ నగర్‌కు చెందిన సాయి కిరణ్ సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం కూరగాయల డెలివరీ కోసం వెళ్లిన సాయి కిరణ్, భైంసా మండలంలోని మాంజ్రి సమీపంలో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ప్రస్తుతం మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.




