Basara: బాసర గాదె హనుమాన్ ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు!
Basara: బాసర మండల కేంద్రంలోని గాదె హనుమాన్ ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
Basara: బాసర గాదె హనుమాన్ ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు!
Basara: బాసర మండల కేంద్రంలోని గాదె హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు. కార్తీక సోమవారం కావడంతో ఆలయంలో వివిధ అలంకారంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు.
శివునికి అత్యంత ప్రీతి కరమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. అని భక్తుల ప్రగాఢ నమ్మకం.
గాదె హనుమాన్ ఆలయంలో ఉన్న శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి ఆలయం చుట్టూ పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి ప్రత్యేక అలంకరణ చేసిన భక్తులు.
కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం తో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో,అష్టాయిశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పాడి పంటలు సంబృద్దుగా పండాలని,దీపాలు వెలిగించి ఆ పరమ శివుడిని మొక్కుకున్న భక్తులు.




