Adilabad: మామిడిగూడను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్!
Adilabad: ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
Adilabad: మామిడిగూడను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. సోమవారం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చేయూత ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.




