Basar: బాసర ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనం ఆకస్మిక తనిఖీ

Basar: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనాన్ని ఈఎంఆర్‌ఐ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి పరికరాలను పరిశీలించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 9 Nov 2026 2:35 PM IST
Basar
X

Basar: బాసర ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనం ఆకస్మిక తనిఖీ

బాసర: బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనాన్ని అకస్మిక తలికిలు నిర్వహించిన సంబంధిత అధికారులు ఈ ఎం అర్ ఐ ప్రోగ్రాం మేనేజర్ SAMPATH, కో ఆర్డినేటర్ లింగచారి, అంబులెన్స్ లో సరిపడా పరికరాలను పరిశీలించారు,108 స్టాఫ్ EMT నవీన్, SRIKANTH ,పైలెట్ -Dileep తెలిపారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA