Nirmal: బాసరలో రజక సంఘం ప్రెస్‌మీట్.. సిద్ధిపేట మహాసభకు పిలుపు!

Nirmal: నిర్మల్ జిల్లా బాసరలో రజక సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించింది. డిసెంబర్ 12న సిద్ధిపేట రజక మహాసభను విజయవంతం చేయాలని, ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 22 Nov 2026 2:36 PM IST
Nirmal
X

Nirmal: బాసరలో రజక సంఘం ప్రెస్‌మీట్.. సిద్ధిపేట మహాసభకు పిలుపు!

Nirmal: డిసెంబర్ 12 న సిద్ధిపేట 4 వ రజక మహాసభ ను విజయవంతం చేయండి : TRRS రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక. రజకులను బీసీ లో నుండి తొలగించి ఎస్సి లో చేర్చాలి.. తమ ప్రధాన డిమాండ్ లన్నింటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : గోపి రజక.

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో రజక సోదరులు హాజరై విజయవంతం చేయాలని కోరిన రజక సంఘం సభ్యులు పాల్గొన్న బాసర రజక సంఘం అధ్యక్షులు కె, గంగాధర్, పోశెట్టి, ఉపాధ్యక్షుడు ఎన్. గంగాధర్, ఇస్త్రీ గంగాధర్, సిహెచ్ సాయినాథ్, అశోక్, నరేందర్, చంద్ర మెహన్ రజక సంఘం సభ్యులు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA