Basar: బాసరలో ఆశావర్కర్లకు కుష్టు వ్యాధి నివారణపై అవగాహన శిక్షణ!

Basar: బాసర మండల కేంద్రంలో ఆశావర్కర్లకు కుష్టు వ్యాధి నివారణపై శిక్షణ. నవంబర్ 4 వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని PHC సూపరింటెండెంట్ సునంద వెల్లడి.

RAMESH RATNELLI, BASARA
Published on: 21 Oct 2026 4:06 PM IST
Basar
X

Basar: బాసరలో ఆశావర్కర్లకు కుష్టు వ్యాధి నివారణపై అవగాహన శిక్షణ!

Basar: బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి నివారణ గురించి ఆశావర్కర్లకు ట్రైనింగ్ నిర్వహించిన phc అధికారులు. రేపటి నుండి 4 నవoబర్ వరకు 15 రోజుల పాటు బాసర మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన నిర్వహించాలని తెలిపిన PHC సుపరిండెంట్ సునంద.

ప్రతి ఒక్క ఆశ వర్కర్ రోజుకి 20 ఇండ్లను పూర్తి చేసి ప్రజలకు అవగాహన కల్పించలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో phc సూపరిండెన్ట్ సునంద,CHO సుకన్య,HEO సలీం,ఆశావర్కర్లు,phc సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA