Nirmal: నగరేశ్వరవాడలో దుర్గమ్మను దర్శించుకున్న అర్జుమంద్ అలీ!
Nirmal: నిర్మల్ నగరేశ్వరవాడ శివాలయంలో ప్రతిష్టించిన దుర్గామాతను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర, విరాళం అందజేశారు.
Nirmal: నగరేశ్వరవాడలో దుర్గమ్మను దర్శించుకున్న అర్జుమంద్ అలీ!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వర వాడ శివాలయంలో ప్రతిష్టించిన దుర్గామాతను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ద్ అలీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీరను సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం 5వేల రూపాయల చెందాను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాందేడపు చిన్ను, ఎస్పి రాజు, నాయకులు కొంతం గణేష్, కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ద్ అలీని కాలనీవాసులు శాలువా, పుష్పగుచ్చాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.




