Nirmal: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి: ఎస్సైకి జేఏసీ వినతి!
Nirmal: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయండి నిర్మల్ జిల్లాలో ఎస్సై శ్రావణిని సన్మానించిన జేఏసీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలవాలని సాయన్న ముదిరాజ్ పిలుపు.
Nirmal: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి: ఎస్సైకి జేఏసీ వినతి!
నిర్మల్: మండలంలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయండి అని జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న ముదిరాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రావణి కి జేఏసీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎస్టీ ఎస్టీలకు జేఏసీ అండగా ఉంటుందని, సహాయం కోసం వచ్చిన వారికి సరైన న్యాయం చేయాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ముద్రబోయిన వినేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బొజ్జ అశోక్ అధ్యక్షుడు , సుంకరి సురేష్, ఉపాధ్యక్షుడు జుంజుర్ గోవర్ధన్, జిల్లా సెక్రెటరీ లక్కల రజనీకాంత్ బేంద్రీ శ్రీనివాస్ భీమర్తి ప్రవీణ్ కొండ్ర సాయందర్ బద్దపురం మోహన్ కన్వీనర్ సందీప్ దొడ రమణ యాదవ్ ముత్యం రత్నయ్య జయసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




