Nirmal: భైంసా ఆస్పత్రిలో కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మిక తనిఖీ!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 16 Oct 2026 3:59 PM IST
Nirmal
X

Nirmal: భైంసా ఆస్పత్రిలో కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మిక తనిఖీ!

నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ పలు వార్డులను పరిశీలించిన కలెక్టర్ పారిశుధ్యం, మందుల లభ్యతపై ఆరా రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వివరాలు సేకరణ భోజన వసతులపై ఆరా సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశం అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచన తనిఖీలో డీసీహెచ్ డాక్టర్ కాశీనాథ్ పాల్గొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa