Adilabad: ఆదిలాబాద్‌లో డప్పు దరువులకు ఎమ్మెల్యే, ఎస్పీ అదిరిపోయే స్టెప్పులు!

Adilabad: ఆదిలాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ డప్పు దరువులకు ప్రజలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Sept 2026 7:53 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో డప్పు దరువులకు ఎమ్మెల్యే, ఎస్పీ అదిరిపోయే స్టెప్పులు!

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఊరేగింపులో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని, డప్పు దరువులకు ప్రజలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు.

ప్రజాప్రతినిధి, పోలీస్ ఉన్నతాధికారి ఇద్దరూ కలిసి యాత్రలో స్టెప్పులు వేయడం స్థానికులను, యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.