Nirmal: జాఫ్రాపూర్‌లో చెట్టుపై పడ్డ పిడుగు.. చెలరేగిన మంటలు
Nirmal: నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫ్రాపూర్‌లో ఓ ఇంటి ఆవరణలోని చెట్టుపై భారీ శబ్దంతో పిడుగుపడి మంటలు చెలరేగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Nirmal: జాఫ్రాపూర్‌లో చెట్టుపై పడ్డ పిడుగు.. చెలరేగిన మంటలు
నిర్మల్ జిల్లా: సోన్ మండలం జాఫ్రాపూర్ నడిబొడ్డున ఓ గృహ ఆవరణలో చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అప్రమతమయ్యారు.
గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఓ ఇంటి ఆవరణలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో గ్రామస్తులంతా భయాందోళనలకు గురయ్యారు. పిడుగు పడినప్పుడు భారీ శబ్దం తో పాటు భూమి కల్పించినట్లు అయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




