Basara: బాసర గోదావరికి భారీగా చేరుకున్న దుర్గామాత విగ్రహాలు!
Basara: నిర్మల్ జిల్లా బాసర గోదావరికి భారీగా చేరుకున్న దుర్గామాత విగ్రహాలు. భక్తిశ్రద్ధలతో నిమర్జన వేడుకలు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.
Basara: బాసర గోదావరికి భారీగా చేరుకున్న దుర్గామాత విగ్రహాలు!
Basara: బాసర గోదావరికి భారీగా చేరుకున్న దుర్గామాతలు. గంగమ్మ ఒడిలో నిమర్జనానికి పెద్ద ఎత్తున దుర్గామాతలు. భక్తి శ్రద్ధలతో దుర్గామాత నిమర్జనం నిర్వహిస్తున్న భక్తులు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి బాసర గోదావరిలో నిమర్జనానికి భారీగా చేరుకున్న దుర్గామాత విగ్రహాలను.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. దుర్గమ్మ నిమర్జనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు.
దుర్గమ్మ నామ స్మరణతో మార్మోగుతున్న గోదావరి ఘాట్లు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు,పోలీసు అధికారులు.




