Basara: బాసర వేద భారతి పీఠంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు!
Basara: నిర్మల్ జిల్లా బాసరలోని వేద భారతి పీఠంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Basara: బాసర వేద భారతి పీఠంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు!
బాసర: బాసర లోని వేద భారతి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఘనస్వాగతం పలికిన వేద భారతి పీఠం విద్యార్థులు. వేద భారతి పీఠం స్వామీజీ చేతుల మీదుగా పూజలు నిర్వహించిన అనంతరం ఘనంగా సన్మానించిన బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ దయాల లక్ష్మణరావు, ఉప సర్పంచ్ సయ్యద్ అలీ, నాయకులు నూకం రామారావు, సావ్లి రమేష్, బాల మల్కన్న, జిడ్డు మల్లయ్య, ఫసి, శానవాజ్, కృష్ణ, కృష్ణ రావు,




