Adilabad: ఆదిలాబాద్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం!

Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రజావాణిలో వ్యవసాయ భూమి వివాదంపై వచ్చిన బోరాజ్ మండలం మాండగడ రైతు దేవన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 23 Nov 2026 2:11 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. బోరాజ్ మండలం మాండగడకు చెందిన దేవన్న అనే రైతు వ్యవసాయ భూమి వివాదానికి సంబంధించి అధికారులకు విన్నవించేందుకు ప్రజావాణి కి వచ్చాడు. గ్రీవెన్స్ లోన నడుస్తుండగా, బయట అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగిన రైతు.. రైతును ఆస్పత్రికి తరలించిన అధికారులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.