Nirmal: బాసర అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు!
Nirmal: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.
Nirmal: బాసర అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు!
Nirmal: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత్ రావు.... బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇచ్చి సర్వాంగ సుందరంగా అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు అన్నారు....
పుష్కరాల లోపు నాన్యత తో పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని అన్నీ రకాలుగా అభివృద్ధి పరచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు....
ఇవాళ కుటుంబ సమేతంగా బాసర లోని సరస్వతి అమ్మవారిని బాలాలయం లో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ మమ్మయి రమేష్ తో పాటు స్థానిక నాయకులు ఉన్నారు.




