Nirmal: బంగాల్‌పేట్ మహాలక్ష్మి ఆలయంలో ఇంద్రకరణ్ రెడ్డి పూజలు

Nirmal: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా నిర్మల్ బంగాల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 11 Oct 2026 2:38 PM IST
Nirmal
X

Nirmal: బంగాల్‌పేట్ మహాలక్ష్మి ఆలయంలో ఇంద్రకరణ్ రెడ్డి పూజలు

నిర్మల్: దేవి నవరాత్రుల సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బంగల్పేట్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

వీరి వెంట మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి, కౌన్సిలర్ పెండం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL