Basara: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి కారెగం భక్తుల పాదయాత్ర!

Basara: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి ముదోల్ మండలం కారెగం గ్రామం నుంచి నారాయణ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు పాదయాత్రగా చేరుకున్నారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 15 Nov 2026 9:34 AM IST
Basara
X

Basara: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి కారెగం భక్తుల పాదయాత్ర!

Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి పాద యాత్రగా వచ్చిన భక్తులు. నారాయణ మహారాజు ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా బాసర కు పాద యాత్రగా వస్తున్నం అని తెలిపిన కారెగం గ్రామ ప్రజలు. భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలతో బాసరకు చేరుకున్న వందలాది భక్తులు.

పెద్ద ఎత్తున పాద యాత్రలో పాల్గొన్న మహిళా భక్తులు. కారెగం గ్రామం ముదోల్ మండలం నుండి గ్రామస్తులు, వందలాది భక్తులు బాసర కు పాద యాత్రగా చేరుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి,అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటామని తెలిపిన భక్తులు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA