Kubeer: కుభీర్ మండలం నంద పహాడ్‌లో గంజాయి కొమ్మల కలకలం

Kubeer: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నంద పహాడ్ గ్రామ శివారులోని రేకుల షెడ్డుపై గంజాయి కొమ్మలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 25 Oct 2026 9:29 PM IST
Kubeer
X

Kubeer: కుభీర్ మండలం నంద పహాడ్‌లో గంజాయి కొమ్మల కలకలం

నిర్మల్ జిల్లా: కుభిర్ మండలంలోని నంద పహాడ్ గ్రామ శివారంలో ఒక రేకుల షెడ్డుపైన కొన్ని గంజాయి కొమ్మలు దొరకడంతో పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి కొమ్మలు గాలిసింగ్ తండాకు చెందిన వ్యక్తి గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa