Adilabad: కేటీఆర్‌తో బీఆర్ఎస్ యువనేత భార్గవ్ భేటీ
Adilabad: హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి యువనేత భార్గవ్ దేశ్‌పాండే కలిశారు.
Adilabad: కేటీఆర్‌తో బీఆర్ఎస్ యువనేత భార్గవ్ భేటీ
ఆదిలాబాద్: కేటీఆర్ తో భార్గవ్ భేటీ.. ఆదిలాబాద్ లో నిర్వహించిన రైతు గర్జన సభ విజయవంతం అనంతరం ఈ రోజు తెలంగాణ భవన్ హైదరాబాద్ లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలసిన BRS పార్టీ యువ నేత భార్గవ్ దేశ్ పాండే ను అభినందించారు. ఆయన వెంట శాసనమండలి సభ్యులు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగాడుతూ అదిలాబాద్ పేద ప్రజల సమస్యలు, రైతుల సమస్యలపై పార్టీ కార్యచరణతో ముందుకు సాగాలని కేటీఆర్ సూచించినట్లు తెలిపారు భార్గవ్.. అదిలాబాదులో నిర్వహించిన రైతు గర్జన విజయవంతం చేసిన పార్టీ శ్రేణులను ఈ సందర్భంగా అభినందించారని భార్గవ్ పేర్కొన్నారు.




