Basara: బాసర నుంచి నిర్మల్ మహా పాదయాత్రకు బయలుదేరిన బీజేపీ నాయకులు!

Basara: నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బాసర నుంచి పార్టీ నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 3 Nov 2026 12:39 PM IST
Basara
X

Basara: బాసర నుంచి నిర్మల్ మహా పాదయాత్రకు బయలుదేరిన బీజేపీ నాయకులు!

Basara: ఈరోజు నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు బాసర నుండి మహా పాద యాత్రకు బయలుదేరిన బిజెపి బాసర మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు పుట్నాల సాయినాథ్ ఆధ్వర్యంలో, బాసర మండల మహా పాదయాత్ర ఇన్చార్జి సతీష్ రావు ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ లో నిర్వహించే మహా పాద యాత్రకు బయలుదేరడం జరిగింది.

ఈ మహా పాదయాత్రకు జిల్లా ఓబీసీ డైరెక్టర్ S. సాయిబాబా, కిసాన్ మండల అధ్యక్షులు మనోహర్ రావు, మండల ఉపాధ్యక్షులు K. గంగాధర్, చిన్న లింగం, భగవంతు రావు,K. పోతున్న, శివ, m. నితిన్,ch. సాయినాథ్, బిజెపి యువ నాయకులు పాల్గొన్నారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA