Bhainsa: భైంసాలో విధి నిర్వహణలో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ మృతి!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో దమ్మ చక్ర పరివర్తన డ్యూటీలో ఉన్న ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గడపాలె బాబు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.
Bhainsa: భైంసాలో విధి నిర్వహణలో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ మృతి!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. దమ్మ చక్ర పరివర్తన కార్యక్రమం డ్యూటీలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గడపాలె బాబు మృతి చెందారు.
నిన్న రాత్రి ఈ ప్రమాదం జరగడంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోవడంతో సహచర పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




