Nirmal: భైంసాలో ప్రశాంతంగా దుర్గమ్మ నిమజ్జనం!

Nirmal: నిర్మల్ భైంసాలో దుర్గాదేవి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి. భక్తుల కోలాహలం, పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య శోభాయాత్ర సాగింది.

Srinivas, Mondol Bhainsa
Published on: 22 Oct 2026 10:32 AM IST
Nirmal
X

Nirmal: భైంసాలో ప్రశాంతంగా దుర్గమ్మ నిమజ్జనం!

Nirmal: భైంసాలో దుర్గాదేవి నిమజ్జనాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.. మరో గంటలో నిమజ్జన ప్రక్రియ పూర్తికానుంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన అమ్మవారి శోభాయాత్రలు. భక్తుల కోలాహలం మధ్య కొనసాగిన నిమజ్జన వేడుకలు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో నిమజ్జనాల కోసం చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లు కూడా త్వరలో ముగియనున్నాయి.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa