Bellampalli: ప్రేమ్‌సాగర్ రావు బర్త్‌డే: శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి నేతలు

Bellampalli: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Sept 2026 4:49 PM IST
Bellampalli
X

Bellampalli: ప్రేమ్‌సాగర్ రావు బర్త్‌డే: శుభాకాంక్షలు తెలిపిన బెల్లంపల్లి నేతలు

బెల్లంపల్లి: మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ భాయ్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ తుంగల మల్లేష్, గట్టు బానేష్, గట్టు శివలింగయ్య, దుర్గం గంగయ్య, పోగుల అంకయ్య తదితరులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తూ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్