Basara: బాసర అమ్మవారి హుండీ ఆదాయం రూ.68,54,867 జమ!

Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ 93 రోజుల హుండీ ఆదాయం రూ.68,54,867 వచ్చింది. బంగారం, వెండి కానుకలతో పాటు విదేశీ కరెన్సీ లభించింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 3 Oct 2026 6:42 PM IST
Basara
X

Basara: బాసర అమ్మవారి హుండీ ఆదాయం రూ.68,54,867 జమ!

Basara: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 93 రోజుల ఆలయ హుండీ లెక్కింపు ఈ క్రింది విధంగా ఉంది.

అరవై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేయిల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు (68,54,867/-). మిశ్రమ బంగారం 50.గ్రా.100మిల్లీ గ్రా.లు, మిశ్రమ వెండి 01కి౹౹650గ్రా.లు, విదేశీ కరెన్సీ 55 nos నోట్లు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజని దేవి, దేవస్థాన పరిపాలనా&వైదిక సిబ్బంది, UBI బ్యాంక్ సిబ్బంది, బాసర పోలీసు సిబ్బంది, దేవస్థాన హోం గార్డ్స్ వాగ్దేవి సొసైటి సభ్యులు మరియు శివరామకృష్ణ భజనమండలి, సిరిసిల్లావార్లతో పాటు భక్తులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.