Basara: బాసరలో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

Basara: బాసరలో కొత్త పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఆలయ మాస్టర్ ప్లాన్ దృష్ట్యా శారదా నగర్‌లోకి తాత్కాలికంగా తరలింపు.

RAMESH RATNELLI, BASARA
Published on: 20 Oct 2026 4:31 PM IST
Basara
X

Basara: బాసరలో పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

బాసర: మాస్టర్ ప్లాన్ లో భాగంగా పోలీస్ స్టేషన్ తరలించాల్సి రావడంతో రైల్వే స్టేషన్ దగ్గర శారదా నగర్ లో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈరోజు నూతన పోలీస్ స్టేషన్ భవనంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎస్ హెచ్ ఓ దీపక్ తో కలిసి నిర్వహించి ప్రారంభించారు.

ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తామని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడంతో మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయవచ్చని ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA