Nirmal: బాసరలో విద్యార్థులతో ముచ్చటించిన మోహన్ రావు!

Nirmal: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో విద్యార్థులతో ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ నాయకుడు బోస్లే మోహన్ రావు పటేల్ ఆప్యాయంగా ముచ్చటించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 18 Oct 2026 2:58 PM IST
Nirmal
X

Nirmal: బాసరలో విద్యార్థులతో ముచ్చటించిన మోహన్ రావు!

Nirmal: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి వచ్చిన విద్యార్థులు ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సార్.. బాగున్నారా అంటూ పలకరించడంతో ఆయన వారితో ఆప్యాయంగామాట్లాడారు అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, సమాజానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA