Basara: బాసరలో వైభవంగా సరస్వతి అమ్మవారి పల్లకి సేవ

Basara: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శరన్నవరాత్రుల ముగింపు వేళ అమ్మవారి ఉత్సవ విగ్రహ పల్లకి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

RAMESH RATNELLI, BASARA
Published on: 20 Oct 2026 9:44 PM IST
Basara
X

Basara: బాసరలో వైభవంగా సరస్వతి అమ్మవారి పల్లకి సేవ

Basara: బాసర మండల కేంద్రంలో ఘనంగా అమ్మవారి పల్లకి శోభాయాత్ర. బాసర లో ఘనంగా ముగిసిన నవరాత్రి ఉత్సవాలు. ప్రదాన వీధుల గుండా అమ్మవారి పల్లకి ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించిన ఆలయ అధికారులు,వైదిక బృందం,భక్తులు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పూజలు నిర్వహిస్తున్నారు.

విజయ దశమి సందర్బంగా బాసర క్షేత్రం లో ఘనంగా ప్రారంభమైన అమ్మవారి ఉత్సవ విగ్రహ శోభాయాత్ర. అత్యంత భక్తి శ్రద్దలతో మేళ తాళాల మధ్య అమ్మవారి ఆలయం నుండి ఆలయ అర్చకులు, వేద పండితుల ప్రత్యేక పూజల మధ్య కొనసాగుతున్న శోభా యాత్ర.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA