Adilabad: ఆదిలాబాద్‌లో మహిళపై కత్తెరతో హత్యాయత్నం.. ఇద్దరి అరెస్ట్!
Adilabad: ఆదిలాబాద్‌లో భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన జ్యోతి అనే మహిళపై శిల్ప కత్తెరతో హత్యాయత్నం చేసింది. బాధితురాలు రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Adilabad: ఆదిలాబాద్‌లో మహిళపై కత్తెరతో హత్యాయత్నం.. ఇద్దరి అరెస్ట్!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జ్యోతి అనే మహిళపై సోమవారం హత్యాయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. జ్యోతి భర్త మరో మహిళతో కొన్నాళ్లుగా అక్రమసంబంధం కొనసాగిస్తున్నాడని, ఈ విషయమై జ్యోతి ఆమెను ప్రశ్నించగా కత్తెరతో పొడిచిందని పేర్కొన్నారు. తీవ్ర గాయాలైన జ్యోతి ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. నిందితురాలు శిల్ప, జ్యోతి భర్త ప్రవీణ్‌ను మావల పోలీసులు అరెస్టుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాలి.




