Adilabad: లక్ష్మీపూర్ డ్యామ్‌ను పరిశీలించిన టెక్నికల్ కమిటీ
Adilabad: అదిలాబాద్ జిల్లా లక్ష్మీపూర్ డ్యామ్‌ను పరిశీలించిన ఎస్‌డీఎస్‌ఓ నిపుణుల బృందం. డ్యామ్ భద్రత, నీటి నిల్వలు మరియు సాంకేతిక అంశాలపై అధికారుల సమీక్ష.
Adilabad: లక్ష్మీపూర్ డ్యామ్‌ను పరిశీలించిన టెక్నికల్ కమిటీ
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా మండలం లక్ష్మీపూర్ డ్యామ్ ను రైతులతో కలిసి పరిశీలించారు పరిశీలించారు రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డిఎస్‌ఓ) ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (పీఓఈ) బృందం...
గ్రామానికి గ్రామానికి చేరుకున్న అధికారులు రైతులతో కలిసి డ్యాము వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను సంక్షించారు.. పీఓఈ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ గంజు, సభ్యులు శ్రీ టి. రాజశేఖర్ (స్ట్రక్చరల్ ఎక్స్‌పర్ట్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రిటైర్డ్), శ్రీ ఎన్. సంజీవ్ (మెకానికల్ ఎక్స్‌పర్ట్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రిటైర్డ్) పాల్గొన్నారు.
సీఈ ఆదిలాబాద్ జగదీష్, ఎస్‌ఈ ఆదిలాబాద్ ప్రభుకల్యాణ్, డీఈఈ శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం డ్యామ్ లో నీటి నిల్వ, సాంకేతిక పరంగా ఉన్నటువంటి వివరాలను పరిశీలించారు అధికారులు. బృందం నిర్మాణ భద్రత, డిజైన్, మెకానికల్ అంశాలను వివరంగా పరిశీలించింది.




