Adilabad: దాండియా డాన్స్‌తో అదరగొట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్
Adilabad: ఆదిలాబాద్ వినాయక చౌక్ సరస్వతి శిశు మందిర్‌లో ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన దాండియా ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని దాండియా ఆడి అలరించారు.
Adilabad: దాండియా డాన్స్‌తో అదరగొట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్
Adilabad: దాండియా డాన్స్లు అదరగొట్టిన ఎస్పి అఖిల్.. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల కోరిక మేరకు కాసేపు దాండియా నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు.. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




